సామన్యుని చేతిలో పాశుపతాస్త్రం సమాచార హక్కు చట్టం
సమాచార హక్కు చట్టం 2005 మే 11 వ తేది నాడు మన భారత దేశ రాజ్యాంగం ద్వార ప్రతి భారత దేశ పౌరుడికి సంక్రమించిన ఒక గొప్ప హక్కు .ఈ చట్టం ద్వార ప్రభుత్వ అధికార యంత్రంగాలలో పారదర్శకత ,
అధికార యంత్రంగాలలో ఉన్న సమాచారాన్ని ప్రజలు కోరుకున్నప్పుడు అందించటం ఈ చట్టం లో ఉన్న ప్రధాన అంశాలు .దీని ద్వార ప్రభుత్వం ప్రజలకి జవాబుదారిగా ఉంటూ పారదర్శకంగా పాలనా సాగించాలని మనం ఏర్పాటు చేసుకున్న ఒక చట్టం.ప్రభుత్వ అధికార యంత్రంగాలలో ఉన్న అవినీతిని సామాన్యుడు ప్రశ్నించడానికి ఏది ఒక ఆయుధం .
సమాచార హక్కు చట్టం గురుంచి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి
సమాచార హక్కు చట్టం----- తెలుగు కొరకు www.right2infoact.co.cc/telugu
సమాచార హక్కు చట్టం ----- ఇంగ్లీష్ కొరకు www.right2infoact.co.cc/english
