సమాచార హక్కు చట్టం -2005
సమాచార హక్కు చట్టం గురించి మనం తెలుసుకుందాం.క్రింద చూపించ బడిన వీడియొ ని చూడండి.
సమాచార హక్కు చట్టాన్నిఏవిధంగా ఉపయోగించు కోవాలో క్రింద చూపించ బడిన వీడియొ ద్వారా తెలుసుకుందాం
సమాచార హక్కు చట్టం 2005 మే 11 వ తేది నాడు మన భారత దేశ రాజ్యాంగం ద్వార ప్రతి భారత దేశ పౌరుడికి సంక్రమించిన ఒక గొప్ప హక్కు .ఈ చట్టం ద్వార ప్రభుత్వ అధికార యంత్రంగాలలో పారదర్శకత ,అధికార యంత్రంగాలలో ఉన్న సమాచారాన్ని ప్రజలు కోరుకున్నప్పుడు అందించటం ఈ చట్టం లో ఉన్న ప్రధాన అంశాలు.
No comments:
Post a Comment